28, డిసెంబర్ 2010, మంగళవారం

పెళ్లంటే?

వివాహానికి వేయి మంత్రాలు , పది వేల తంత్రాలూ , మరెన్నో అర్థాలూ , యింకెన్నో పరమార్థాలూ వుండి వుండొచ్చు గాక ! పెళ్లంటే యేమో చాలా సరళంగా......సూటిగా చెప్పాలంటే  , 


' నీవు'  - ' నేనను ' , వేర్వేరు భావములను
మాని ' మనము' గా మనుటయే " మనువు "  - అనిన
కలలు కలబోసి - మనసులు కలసి మెలసి
సలుపు సంసారమే సుధా సారమగును !!!!  

3 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారికి నమస్కారములు....
    పెళ్ళి గూర్చి చాల సున్నితంగా, సంక్షిప్తంగా, మనసుకు హత్తుకునే విధంగా చెప్పారు.. ధన్యవాదములు !!

    రిప్లయితొలగించండి
  2. @ ప్రతాప్ విన్నకోట గారు
    మీకివే నా ధన్యవాదాలు....!!!

    రిప్లయితొలగించండి
  3. Vishnu Nandan garu, mee bhaavaalu baagunnaayi manuvu gurinchi.

    రిప్లయితొలగించండి