21, సెప్టెంబర్ 2014, ఆదివారం

ధర్మదండము

శ్రీ శంకర భగవత్పాదుల కృపా కటాక్ష వీక్షణ ఫలితంగా 1001 పద్యాలతో నిర్వచనముగా  - ఏప్రిల్ 2014 సంవత్సరంలో ప్రచురించబడిన ధర్మ దండము - పద్య కావ్యము జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము ...

జగద్గురుని ఆశీః ఫలితంగా - లోగడ యీ  కావ్య ప్రథమ భాగానికి ' గరికిపాటి సాహిత్య పురస్కారం' అందుకున్న తరువాత ఇప్పుడీ సంపూర్ణ కావ్యానికి  శ్రీ గడియారం స్మారక పురస్కారం 2014 లభించిందని యీరోజే తెలిసిన విశేషము ...


వరయతియై వెలుఁగు జగ
ద్గురుని కరుణ కలుఁగ నింక కొదవేమి ధరన్ ?
నిరతమ్మాతని నిర్మల
చరణమ్ముల సేవ సేయఁ జాలుదు భక్తిన్ ! 





5 కామెంట్‌లు:

  1. విష్ణునందన్ గారు,
    మీరు అంత పెద్దవారి ప్రశంసలకు పాత్రులే. మీకు అనేక నమస్కారములు.
    ఈ పుస్తకప్రతి ప్రస్తుతము దొరుకుతున్నదా?
    అభినందనలతో
    లక్ష్మీదేవి

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీదేవి గారూ , ధన్యవాదాలు . ప్రస్తుతానికి ధర్మదండ ప్రతి కావలెనన్న , మీ చిరునామా drvishnunandan80 at the rate of gmail dot com కు పంపితే , పుస్తకం మీకందే ఏర్పాటు చేయగలవాడను .

    రిప్లయితొలగించండి
  3. aa shankara bhagavatpadula aasiisulu mee meeda ellappudu undugaka

    రిప్లయితొలగించండి